Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ నీటి వివాదం

Follow Udayam on Google
మానస శర్మ Jul 11, 2026 7:46 AM హైదరాబాద్General
తెలంగాణ నీటి వివాదం - Udayam
గోదావరి వరద నీరు వృథాగా పోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని హరీశ్ రావు విమర్శించారు. కన్నెపల్లి మోటార్లు నడిపే అవకాశం ఉన్నా నడపడం లేదన్నారు. రాజకీయ కక్షతో సొంత రాష్ట్ర రైతుల పొలాలను ఎండబెడుతూ, గోదావరి జలాలను ఆంధ్రాకు తరలించేలా చోద్యం చూస్తున్నారని ఆయన మండిపడ్డారు.

Comments

G
Loading comments...