Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విమాన ఆలస్యం.. ప్రయాణికుల ఆందోళన

Follow Udayam on Google
Udayam Desk Aug 31, 2026 11:37 AM జాతీయంGeneral
విమాన ఆలస్యం.. ప్రయాణికుల ఆందోళన - Udayam
బెంగళూరు నుంచి విజయవాడ రావాల్సిన ఎయిరిండియా విమానం ఆలస్యమైంది. ఉదయం 7 గంటలకు బయల్దేరాల్సిన విమానం ఇంకా బయల్దేరకపోవడంతో విజయవాడ విమానాశ్రయంలో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. విమానం ఆలస్యంపై సిబ్బంది సరైన సమాచారం ఇవ్వడం లేదంటూ ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రయాణికుల్లో మంత్రి మండిపల్లి సహా పలువురు ప్రముఖులు ఉన్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...