Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడలో కూటమి జెండా ఎగరాలి: మంత్రి దుర్గేశ్

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Jul 24, 2026 2:08 PM విజయవాడGeneral
విజయవాడలో కూటమి జెండా ఎగరాలి: మంత్రి దుర్గేశ్ - Udayam
స్థానిక సంస్థల ఎన్నికల కోసం జనసేన శ్రేణులు సమాయత్తం కావాలని, మిత్రపక్షాలను కలుపుకొని ముందుకు సాగాలని మంత్రి కందుల దుర్గేశ్ పిలుపునిచ్చారు. పార్టీ బలాన్ని పెంచుకుంటూ విజయవాడ కార్పొరేషన్‌లో కూటమి విజయకేతనం ఎగురవేయాలని ఆయన ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...