వార్తలకు తిరిగి వెళ్లండి

షాబాద్‌లోని 41 గ్రామ పంచాయతీల్లో నేటి నుంచి వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళిక (వీజీపీపీ) గ్రామ సభలు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో అపర్ణ తెలిపారు. సెప్టెంబర్ 1 నుంచి 5 వరకు షెడ్యూల్ ప్రకారం సభలు జరుగుతాయని ఆమె చెప్పారు.
వికసిత్ భారత్–2047 లక్ష్యాలకు అనుగుణంగా గ్రామీణాభివృద్ధి ప్రణాళికలు రూపొందించేందుకు ప్రజలు గ్రామ సభల్లో పాల్గొనాలని ఎంపీడీవో కోరారు.
Comments
Loading comments...

