Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాని మోదీని కలిసిన విజయనగరం ఎంపీ కుటుంబం

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Aug 07, 2026 5:48 PM విజయనగరంGeneral
ప్రధాని మోదీని కలిసిన విజయనగరం ఎంపీ కుటుంబం - Udayam
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కుటుంబ సమేతంగా దిల్లీలో ప్రధాని మోదీని కలిశారు. చేనేత కార్మికులు నేసిన దుస్తులను ప్రధానికి అందించారు. భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవ నిర్వహణ, మంత్రి నారా లోకేశ్ నైపుణ్యాలను ప్రధాని ప్రశంసించారని, తన క్రమశిక్షణను కూడా కొనియాడారని ఎంపీ తెలిపారు.

Comments

G
Loading comments...