వార్తలకు తిరిగి వెళ్లండి

తమిళనాడులో విజయ్ ప్రభుత్వం తొలి బడ్జెట్‌లో పలు సంక్షేమ పథకాలకు నిధులు కేటాయించింది. ఎన్నికల హామీ మేరకు వధువులకు 8 గ్రాముల బంగారం, పట్టుచీర అందించేందుకు రూ.812 కోట్లు కేటాయించింది.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో పుట్టే పిల్లలకు బంగారు ఉంగరాలు, కాలేజీ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌ల పంపిణీకి నిధులు కేటాయించింది. హజ్ సబ్సిడీని రూ.25 వేల నుంచి రూ.35 వేలకు పెంచనున్నట్లు ప్రకటించింది.
Comments
Loading comments...
