Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయ్ సరికొత్త రికార్డు: హ్యాట్రిక్ కొట్టిన 'జన నాయగన్'

శ్రీజ రెడ్డి Jul 25, 2026 12:18 PM అల్ ఇండియా about 2 hours ago
విజయ్ సరికొత్త రికార్డు: హ్యాట్రిక్ కొట్టిన 'జన నాయగన్' - Udayam Digital
విజయ్ నటించిన ‘జన నాయగన్’ సినిమా ఆన్‌లైన్ ప్రీసేల్‌లో 10 లక్షల టికెట్లు అమ్ముడై బాక్సాఫీస్ వద్ద రికార్డు సృష్టించింది. వరుసగా మూడు సినిమాలకు ప్రీసేల్‌లోనే 1 మిలియన్ మార్క్ అందుకున్న తొలి భారతీయ హీరోగా విజయ్ చరిత్ర సృష్టించారు. గతంలో 'వారిసు', 'ది గోట్' చిత్రాలు కూడా ఈ ఘనత సాధించాయి.

Comments

G
Loading comments...