వార్తలకు తిరిగి వెళ్లండి

తెదేపా రాజ్యసభ ఎంపీ చింతకాయల విజయ్ దేశం కోసం ప్రాణాలర్పించిన ఆర్మీ జవాన్ల కుటుంబాలకు ఆర్థికసాయం అందించారు. రాజ్యసభ ఎంపీగా తన తొలి జీతమైన రూ.3 లక్షలను విరాళంగా ఇచ్చారు.
ఈ మేరకు పార్లమెంట్‌లో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసి చెక్కును అందజేశారు. విజయ్ సేవాభావాన్ని రాజ్‌నాథ్ అభినందించారు.
Comments
Loading comments...

