వార్తలకు తిరిగి వెళ్లండి
నిమజ్జనం సందర్భంగా ఏ పాటలు పెట్టాలి, ఏ పాటలు పెట్టకూడదని పోలీస్ కమిషనర్ చెప్పడం ఏంటని కేటీఆర్ ప్రశ్నించారు. గొడవలు ఆపాల్సిన పోలీసులు.. కేసీఆర్ పాటలు పెడితే డీజేలు ఆపుతున్నారని విమర్శించారు.
తెలంగాణ మట్టి స్వభావంలో సందర్భం వస్తే గడ్డిపోచ కూడా గడ్డపారై తిరగబడుతుందని అన్నారు. అందుకే యువత కేసీఆర్‌ను గుర్తు చేసుకుంటూ పాటలు పెడుతున్నారని పేర్కొన్నారు.
Comments
Loading comments...

