వార్తలకు తిరిగి వెళ్లండి

నందిగాం తుఫాను ధాటికి మండలంలోని కొత్త అగ్రహారం వద్ద వంతెన కూలిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితిని వైసీపీ నాయకులు సీతారాం, ఎమ్మెల్సీ శ్రీనివాస్ పరిశీలించారు.
బెండిగేట్, టెక్కలిపట్నం మీదుగా పర్లాకిమిడి వెళ్లే ప్రధాన రహదారి తెగిపోవడంతో ప్రయాణ దూరం పెరిగిందన్నారు. ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన మరమ్మతు పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

