Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ది ప్యారడైజ్‌’లో కేసీఆర్‌ 4 నిమిషాలపై కేటీఆర్‌ ప్రశంసలు

Follow Udayam on Google
Udayam Desk Sep 27, 2026 5:19 PM హైదరాబాద్General
‘ది ప్యారడైజ్‌’ సినిమాలో కేసీఆర్‌ కనిపించే నాలుగు నిమిషాలు ప్రత్యేకంగా నిలిచాయని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, గొంతును ఇచ్చిన నాయకుడిగా.. ఒక జాతిని మేలుకొలిపిన నాయకుడిగా కేసీఆర్‌ను తెలంగాణ ఎలా గుర్తుచేసుకుంటుందో సినిమాలో చక్కగా చూపించారని కేటీఆర్‌ పేర్కొన్నారు. అధికారం మాత్రమే పోయిందని, ప్రజల్లో కేసీఆర్‌పై మమకారం మాత్రం అలాగే ఉందని కేటీఆర్‌ వ్యాఖ్యాని

Comments

G
Loading comments...