Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మూడు ఫార్మాట్లకు మ్యాక్స్‌వెల్ బై బై

Follow Udayam on Google
Anuroop Nov 03, 2026 10:00 AM జాతీయంక్రీడలు
మూడు ఫార్మాట్లకు మ్యాక్స్‌వెల్ బై బై - Udayam
ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ అంతర్జాతీయ, ఫస్ట్‌క్లాస్‌, లిస్ట్‌-ఏ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. బిగ్‌బాష్‌లో మెల్‌బోర్న్‌ స్టార్స్‌ తరఫున కొనసాగనున్నాడు. ఆస్ట్రేలియా తరఫున 130 టీ20లు ఆడి 2,897 పరుగులు, 51 వికెట్లు సాధించాడు. 2015, 2023 వన్డే ప్రపంచకప్‌ విజేత జట్లలో సభ్యుడిగా ఉన్నాడు.

Comments

G
Loading comments...