వార్తలకు తిరిగి వెళ్లండి

వీర్నపల్లి మండలంలో ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా అక్రమ మద్యంపై అధికారులు దాడులు నిర్వహించారు. ఎల్లారెడ్డిపేట ఎస్‌హెచ్‌ఓ ఆధ్వర్యంలో డీటీఎఫ్, సీఐ విజయేందర్ బృందాలు పలు తండాల్లో తనిఖీలు చేపట్టాయి.
రాసిగుట్ట, గోలియా నాయక్, బంజారి, భూక్య తండాల్లో 3 లీటర్ల ఐడీ లిక్కర్, 200 లీటర్ల బెల్లం ఊట స్వాధీనం చేసుకుని రెండు కేసులు నమోదు చేశారు.
Comments
Loading comments...

