వార్తలకు తిరిగి వెళ్లండి

ఊర్కొండ మండలం నర్సంపల్లికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు వీరెడ్డి వెంకట్ రెడ్డి మాతృమూర్తి వీరెడ్డి ప్రమిళమ్మ గారి మృతి పట్ల మాధారం మాజీ సర్పంచ్ - ద్యాప నిఖిల్ రెడ్డి గారు సంతాపం తెలిపారు.
మృతురాలి చిత్రపటానికి నివాళులు అర్పించి కుటుంబాన్ని పరామర్శించారు. వెంట కౌన్సిలర్ లలితమ్మ,ఆలయ చైర్మన్ మనోహర్ రెడ్డి, సర్పంచుల సంఘం అధ్యక్షుడు రమేష్ నాయక్,మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఆయూబ్ పాషా తదితరులు ఉన్నారు.
Comments
Loading comments...

