Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వీరభద్రవరంలో వినాయక ఉత్సవాలకు శ్రీకారం

Follow Udayam on Google
madhu Sep 06, 2026 12:10 PM ములుగుGeneral
వీరభద్రవరంలో వినాయక ఉత్సవాలకు శ్రీకారం - Udayam
వెంకటాపురం మండలం వీరభద్రవరం సుందరయ్య కాలనీలో ఆదివారం శ్రీ వరసిద్ధి వినాయక నవరాత్రుల పందిరి ముహూర్తం నిర్వహించారు. సర్పంచ్ షోలం హోంపతి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం చేపట్టారు. సెప్టెంబర్ 14న జరగనున్న వినాయక చవితి వేడుకలకు ముందస్తుగా పందిరి ముహూర్తం నిర్వహించి ఉత్సవాల ఏర్పాట్లకు శ్రీకారం చుట్టారు.

Comments

G
Loading comments...