Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వీధి వ్యాపారులను ఆర్థికంగా బలోపేతం చేద్దాం

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 03, 2026 4:30 PM నిర్మల్General
వీధి వ్యాపారులను ఆర్థికంగా బలోపేతం చేద్దాం - Udayam
వీధి వ్యాపారులను ఆర్థికంగా బలోపేతం చేసి, వారికి చేయూత అందించేందుకు అమలు చేస్తున్న లోక్ కళ్యాణ్ మేళా కు సంబంధించి భైంసా మున్సిపల్ కార్యాలయంలో గురువారం సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ రామ్ గోపాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సెప్టెంబర్ 1 నుండి 30, 2026 వరకు దేశవ్యాప్తంగా ప్రత్యేక స్వనిధి ప్రచారం, లోక్ కళ్యాణ్ మేళా మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

Comments

G
Loading comments...