వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ పట్టణంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలో బుధవారం వీధి వ్యాపారులకు స్వనిధి పథకంపై ప్రత్యేక రుణ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ గోపాల్ మాట్లాడుతూ వీధి వ్యాపారులు ఆర్థికంగా బలోపేతం కావడానికి స్వనిధి పథకం దోహదపడుతుందన్నారు.
అనంతరం వ్యాపారుల నుంచి రుణ దరఖాస్తులు స్వీకరించారు. కార్యక్రమంలో బ్యాంక్ మేనేజర్ జోషి, టీఎంసీ సావిత్రి, శివకుమార్ తదితరులున్నారు.
Comments
Loading comments...

