Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వీధి వ్యాపారులకు రూ.50 వేల వరకు రుణాలు

Follow Udayam on Google
Anuroop Nov 18, 2026 2:38 PM జాతీయంGeneral
వీధి వ్యాపారులకు రూ.50 వేల వరకు రుణాలు - Udayam
ప్రధానమంత్రి స్వనిధి పథకం కింద వీధి వ్యాపారులకు రూ.15 వేల నుంచి రూ.50 వేల వరకు విడతల వారీగా రుణాలు అందించనున్నారు. మూడు విడతల రుణాలు చెల్లించిన వారికి రూ.50 వేల పరిమితితో ప్రత్యేక క్రెడిట్ కార్డు ఇవ్వనున్నారు. కొత్త పురపాలక సంఘాల్లో నవంబర్ చివరి వారంలో తొలి విడత రుణాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

Comments

G
Loading comments...