Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వంపై పేర్ని నాని విమర్శలు

Follow Udayam on Google
Anuroop Nov 18, 2026 2:49 PM అమరావతిGeneral
కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి పేర్ని నాని విమర్శలు చేశారు. ఎన్టీఆర్ విగ్రహానికి రూ.1,500 కోట్లు ఖర్చు చేసే బదులు రెండు మెడికల్ కాలేజీలు పూర్తి చేయవచ్చని అన్నారు. నేతలు అనారోగ్యానికి ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తున్నారని, సామాన్యులకు మాత్రం ప్రభుత్వ ఆస్పత్రులే దిక్కని వ్యాఖ్యానించారు.

Comments

G
Loading comments...