Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం వ్యాఖ్యలపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం

Follow Udayam on Google
Manjunath Nov 18, 2026 3:02 PM నల్గొండGeneral
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాషపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కొడంగల్‌కు రూ.9 వేల కోట్లు ఇస్తున్నప్పుడు మునుగోడుకు కూడా నిధులు అడిగితే తొక్కుతానంటారా అని ప్రశ్నించారు. తనను బెదిరిస్తే భయపడే వ్యక్తిని కాదని వ్యాఖ్యానిస్తూ, సీఎంగా మరో రెండేళ్లు ఉండాలని అన్నారు.

Comments

G
Loading comments...