వార్తలకు తిరిగి వెళ్లండి
సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికారం ఉందని ఇష్టానుసారంగా వ్యవహరిస్తే యుద్ధం మొదలవుతుందని హెచ్చరించారు. తెలంగాణ అంటే కొడంగల్, మధిర మాత్రమే కాదన్నారు.
మూడేళ్ల పాలన తర్వాత ప్రజలు సంతోషంగా లేరని పేర్కొన్నారు. కాంట్రాక్ట్ టెండర్ ధర కంటే 20 శాతం తక్కువకు పనులు చేపట్టి ప్రజాధనాన్ని కాపాడుతానని ప్రకటించారు.
Comments
Loading comments...

