వార్తలకు తిరిగి వెళ్లండి

కర్ణాటకలోని మాగడి సమీపంలో కారు చెట్టును ఢీకొని ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థినులు జాహ్నవి, వైష్ణవి మృతి చెందారు. బెంగళూరు నుంచి కుణిగల్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అతివేగమే కారణమని భావిస్తున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

