వార్తలకు తిరిగి వెళ్లండి

COP31 సదస్సులో భారత్ తరఫున కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ అభివృద్ధి చెందిన దేశాలు వాతావరణ ఆర్థిక బాధ్యతలను నెరవేర్చాలని కోరారు. చారిత్రక ఉద్గారాల భారాన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలపై మోపరాదన్నారు.
మిగిలిన కార్బన్ బడ్జెట్‌లో సమాన వాటా కల్పించాలని, వాతావరణ చర్యలు సమానత్వం, న్యాయ సూత్రాలపై సాగాలని అన్నారు. చర్చలు, పరస్పర విశ్వాసం, ఏకాభిప్రాయంతో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

