Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచ నేతలకు మోదీ కానుకలు.. ట్రంప్‌కు బంగారు పెయింటింగ్

Follow Udayam on Google
Sai Nath Nov 18, 2026 3:04 PM అంతర్జాతీయంGeneral
ప్రపంచ నేతలకు మోదీ కానుకలు.. ట్రంప్‌కు బంగారు పెయింటింగ్ - Udayam
మనీలాలో జరిగిన 23వ ఆసియాన్‌-భారత్‌ శిఖరాగ్ర సమావేశం ముగింపు సందర్భంగా ప్రధాని మోదీ ప్రపంచ నేతలకు భారతీయ కళలు, సంప్రదాయాలను ప్రతిబింబించే బహుమతులు అందించారు. ట్రంప్‌కు బంగారు పిచ్వాయి పెయింటింగ్, ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్‌కు బ్లూ పాటరీ కళాఖండం, జపాన్ ప్రధాని తకాయిచికి బనారసీ స్టోల్, ఫిలిప్పీన్స్ అధ్యక్షుడికి కశ్మీరీ సిల్క్ కార్పెట్ బహూకరించారు.

Comments

G
Loading comments...