Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ నీటి తరలింపుపై ప్రభుత్వం ఏం చేస్తోంది?: కేటీఆర్

Follow Udayam on Google
Manjunath Nov 18, 2026 2:49 PM హైదరాబాద్General
ఏపీ నీటి తరలింపును అడ్డుకునేందుకు KRMB వద్ద తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలేంటని కేటీఆర్ ప్రశ్నించారు. మిగిలిన 40 టీఎంసీలను తాగునీటి అవసరాలకు కేటాయించాలని లేఖ రాశారా అని అడిగారు. ఐదు జిల్లాల తాగునీటి అవసరాలకు కృష్ణా జలాల్లో ఎంత కేటాయించారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే బీఆర్ఎస్ ప్రజా ఉద్యమం చేపడుతుందని తెలిపారు.

Comments

G
Loading comments...