Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వీధి కుక్కలు స్వైర విహారం

Follow Udayam on Google
B Ganga Sep 13, 2026 8:36 PM పార్వతీపురం మన్యంGeneral
వీధి కుక్కలు స్వైర విహారం - Udayam
పాచిపెంట మండల కేంద్రంలో గ్రామ సింహాలు (వీధి కుక్కలు) స్వైర విహారం చేస్తున్నాయి. పగలు, రాత్రి తేడా లేకుండా పలు కాలనీలలో గుంపులు గుంపులుగా తిరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వృద్ధులు, పిల్లలు బయటకు రావడానికి బయపడుతున్నారు. కుక్క కాట్లు వలన పలువురు ఇబ్బందులు పడ్డామని గ్రామస్తులు తెలిపారు. అధికారులు కుక్కలు నియంత్రణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...