వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా వంగర మండలంలోని అరసాడ, భాగేంపేట, శ్రీహరిపురం, మడ్డువలసలో మండల స్వర్ణ గ్రామాల అధికారి ప్రసాద్ సోమవారం తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా VRO లు రిజిస్టర్‌లో సంతకాలు చేయకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయంపై MROకు లిఖితపూర్వకంగా తెలియజేయాలని సూచించారు. సిటిజన్ e-kyc వాట్సప్ గవర్నర్స్, మనమిత్ర ట్రైనింగ్ ప్రగతిని సమీక్షించి కౌసల్యం రిజిస్టర్ నిర్వహణ ఉండాలని ఆదేశించారు.
Comments
Loading comments...

