Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విగ్రహాల ప్రతిష్టాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే

Follow Udayam on Google
Anjaneyulu Yadav Aug 30, 2026 3:33 PM నాగర్ కర్నూల్General
విగ్రహాల ప్రతిష్టాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే - Udayam
నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలంలోని గువ్వలోనిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ సీతారామ ఆంజనేయస్వామి ఆలయంలో ఆదివారం సీతారామచంద్రస్వామి, గణపతి స్వామి, ఆంజనేయ స్వామి, విగ్రహాలను ఘనంగా ప్రతిష్టించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఆయనను ఘనంగా సన్మానించారు.

Comments

G
Loading comments...