Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విగ్రహ ప్రతిష్టా కార్యక్రమంలో మహబూబ్ నగర్ ఎంపీ

Follow Udayam on Google
anji kummari Aug 23, 2026 7:50 PM మహబూబ్‌నగర్General
విగ్రహ ప్రతిష్టా కార్యక్రమంలో మహబూబ్ నగర్ ఎంపీ - Udayam
గద్వాల పట్టణం నల్లకుంటలోని శ్రీ భ్రమరాంభిక మల్లిఖార్జున స్వామి ఆలయ నిర్మాణం, విగ్రహ ప్రతిష్టా కార్యక్రమంలో మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ పరమశివుడి ఆశీస్సులు అందరి పై ఉండి.. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. మన సంస్కృతి, ధర్మం పాటిస్తూ.. పూజలు చేయడం మన సంస్కారం అన్నారు.

Comments

G
Loading comments...