వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల జిల్లా మొగిలిపేట గ్రామంలోని ఏఆర్ఎస్ రైస్‌మిల్లులో రాష్ట్ర విజిలెన్స్ అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ధాన్యం నిల్వలు, మిల్లుకు సంబంధించిన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు.
తనిఖీల సందర్భంగా అధికారులు సంబంధిత పత్రాలను పరిశీలిస్తూ వివరాలు సేకరించారు. ఈ తనిఖీలకు సంబంధించిన పూర్తి సమాచారం అధికారికంగా ఇంకా వెల్లడికావాల్సి ఉంది.
Comments
Loading comments...

