Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వియత్నాం పడవ ప్రమాద ప్రత్యక్ష సాక్షి

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Jul 12, 2026 6:42 AM ప్రకాశం General
వియత్నాం పడవ ప్రమాద ప్రత్యక్ష సాక్షి - Udayam
వియత్నాం పర్యటనలో జరిగిన పడవ ప్రమాదాన్ని ప్రకాశం జిల్లాకు చెందిన సాయినవీన్ ఫోన్ ద్వారా వివరించారు. దక్షిణాది నుండి వెళ్లిన 110 మంది పర్యాటకులలో మొదటి పడవలోని తమిళనాడు వారు నీట మునిగారని తెలిపారు. తమ కళ్లముందే పడవ బోల్తా పడిందని, మూడు గంటల తర్వాత ప్రభుత్వ బోట్లు వచ్చి తమను సురక్షితంగా బయటకు తీసుకువచ్చాయని నవీన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...