Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటర్ల సవరణలో క్షేత్రస్థాయి ఇబ్బందులు

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Jul 12, 2026 7:55 AM అమలాపురంGeneral
ఓటర్ల సవరణలో క్షేత్రస్థాయి ఇబ్బందులు - Udayam
ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియలో క్షేత్రస్థాయి సిబ్బంది పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. శాశ్వత, తాత్కాలిక వలసలతో పాటు వివాహిత మహిళల ఓట్ల మ్యాపింగ్ ప్రక్రియ జాప్యానికి కారణమవుతోంది. గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారి వివరాల నమోదుకు అధికారులు ఊరటనిచ్చారు. ఇతర ప్రాంతాల నుంచి వివాహమై వచ్చిన వారి వివరాల సేకరణ కష్టంగా మారినట్లు సిబ్బంది చెబుతున్నారు.

Comments

G
Loading comments...