వార్తలకు తిరిగి వెళ్లండి
జేఎన్‌టీయూ గురజాడ స్నాతకోత్సవం

విశాఖలోని ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లో జేఎన్‌టీయూ-గురజాడ ప్రథమ స్నాతకోత్సవం గవర్నర్ అబ్దుల్ నజీర్ అధ్యక్షతన ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా గవర్నర్ చేతుల మీదుగా బ్లాక్ చైన్ ఆధారిత డిజిటల్ డిగ్రీల ప్రక్రియను ప్రారంభించారు.
కార్యక్రమంలో నిర్మాణ్ ఆర్గనైజేషన్ సీఈవో మయూర్ పట్నాలకు డాక్టర్ ఆఫ్ సైన్స్ అవార్డుతో పాటు ప్రతిభావంతులైన విద్యార్థులకు బంగారు పతకాలు, డిగ్రీలు ప్రదానం చేశారు.
Comments
Loading comments...