Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖలో భూమి ప్రకంపనలు

Follow Udayam on Google
హరిక శర్మ Jul 12, 2026 7:10 AM విశాఖపట్నంGeneral
విశాఖలో భూమి ప్రకంపనలు - Udayam
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఆదివారం తెల్లవారుజామున భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. విశాఖలోని మధురవాడ, జగదాంబ తదితర ప్రాంతాల్లో ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 4.5గా నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. తెల్లవారుజామున 5.07 గంటల సమయంలో ఈ ప్రకంపనలు వచ్చినట్లు అధికారులు ధ్రువీకరించారు.

Comments

G
Loading comments...