Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం

Follow Udayam on Google
వినయ్ కుమార్ Jul 12, 2026 7:29 AM తిరుపతిGeneral
శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం - Udayam
వరుస సెలవులతో తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుండగా, క్యూలైన్ 5 కిలోమీటర్ల మేర విస్తరించింది. శుక్రవారం 73,265 మంది స్వామివారిని దర్శించుకోగా, రూ.4.26 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది. భక్తుల సౌకర్యార్థం టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

Comments

G
Loading comments...