Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజధాని నిర్మాణానికి ప్రైవేట్ స్టీల్

Follow Udayam on Google
రేఖ దేవి Jul 12, 2026 7:55 AM అమరావతిGeneral
రాజధాని నిర్మాణానికి ప్రైవేట్ స్టీల్ - Udayam
అమరావతి రాజధాని నిర్మాణ పనులకు వైజాగ్ స్టీల్‌ను కాకుండా ప్రైవేట్ సంస్థ 'సింహాద్రి టీఎంటీ' స్టీల్‌ను కొనుగోలు చేసేందుకు సీఆర్డీఏ ఆమోదముద్ర వేసింది. దీనిపై విశాఖ ఉక్కు ఉద్యోగ, కార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కూటమి ప్రభుత్వం తెరవెనుక విశాఖ ప్లాంట్‌ను ప్రైవేట్‌పరం చేసేందుకు అడుగులు వేస్తోందని వారు ఆరోపిస్తున్నారు. ఈ నిర్ణయం ద్వారా పాలకుల ద్వంద్వ వైఖరి బయటపడిందని మండిపడుతున్నారు.

Comments

G
Loading comments...