వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్తును పొదుపుగా వినియోగించాలని నిజాంపేట్ ఏఈ శృతి సూచించారు. నాగార్జునసాగర్, జూరాల వంటి ప్రధాన జలవిద్యుత్ ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో విద్యుత్ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు.
అవసరం లేని సమయంలో బోరు మోటర్లు, ఇళ్లలోని విద్యుత్ పరికరాలను ఆఫ్ చేయాలని ప్రజలను కోరారు.
Comments
Loading comments...

