వార్తలకు తిరిగి వెళ్లండి

నరసింగపల్లిలో రూ.3.92 కోట్లతో నిర్మించనున్న 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌కు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శనివారం శంకుస్థాపన చేశారు.
దీనివల్ల ఏడు గ్రామాలకు మెరుగైన విద్యుత్ సరఫరా అందడంతోపాటు అంతరాయాలు తగ్గనున్నాయి. 5 ఎంవీఏ ట్రాన్స్‌ఫార్మర్, 33, 11 కేవీ లైన్లు ఏర్పాటు చేయనున్నారు. మూడు, నాలుగు నెలల్లో పనులు పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

