Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ వృథాపై స్థానికుల ఆవేదన

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 27, 2026 1:57 PM గుంటూరుGeneral
విద్యుత్ వృథాపై స్థానికుల ఆవేదన - Udayam
ఫిరంగిపురం గ్రోమోర్ సమీపంలోని ప్రధాన రహదారిపై ఉన్న వీధి దీపాలు అహరహం వెలుగుతూనే ఉండటంతో భారీగా విద్యుత్ వృథా అవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా పంచాయతీపై వేల రూపాయల విద్యుత్ బిల్లుల భారం పడటంతో పాటు, నిరంతరం వెలగడం వల్ల లైట్ల మన్నిక కూడా తగ్గిపోతోందని ఆందోళన చెందుతున్నారు.

Comments

G
Loading comments...