Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలికపై రోబో అసభ్య ప్రవర్తన.. దర్యాప్తు

Follow Udayam on Google
Shruthi Oct 15, 2026 7:21 AM అంతర్జాతీయంGeneral
బాలికపై రోబో అసభ్య ప్రవర్తన.. దర్యాప్తు - Udayam
జర్మనీలోని కొలోన్‌ నగరంలో 16 ఏళ్ల బాలికను రోబో అనుచితంగా తాకి, లైంగిక సంజ్ఞలు చేసిన ఘటన కలకలం రేపింది. ఇద్దరు యువకులు రోబోతో యువతుల వద్దకు వెళ్లి వీడియోలు చిత్రీకరించారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు రోబోతోపాటు యువకుల ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నట్లు గుర్తించారు. యువకులు ఉద్దేశపూర్వకంగా రోబోతో ఈ చర్యలు చేయించారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...