వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతకల్లు సిపిఎం ఆధ్వర్యంలో శుక్రవారం విద్యుత్ ఉద్యమ అమరవీరులకు నివాళులర్పించారు. వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
సిపిఎం పట్టణ కార్యదర్శి మారుతి ప్రసాద్ మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో ప్రపంచ బ్యాంకు ఆదేశిత ప్రభుత్వ విధానాల వ్యతిరేక పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన విద్యుత్ ఉద్యమ కారులకు నివాళులర్పించారు.
Comments
Loading comments...

