Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ తీగలు తెగిపడి అన్నదాత మృతి

Follow Udayam on Google
Mohammad Aug 12, 2026 1:15 PM అనంతపురంక్రైమ్
విద్యుత్ తీగలు తెగిపడి అన్నదాత మృతి - Udayam
అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం కసాపురం గ్రామంలో బుధవారం పొలంలో వ్యవసాయ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు పైనున్న విద్యుత్ తీగలు పడి రైతు ఆంజనేయులు, అతని ఎద్దు అక్కడికక్కడే మృతి చెందాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంతకల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...