వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ తీగలు తెగిపడడంతో 2 బర్రెలు మృతి చెందిన ఘటన గురువారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం పెద్దబుదా గ్రామంలో చోటు చేసుకుంది.
గ్రామస్థుల వివరాల ప్రకారం పశువుల కాపారులు పాడి బర్రెలను మేత కోసం అడవికి తీసుకెళ్లే క్రమంలో సింగరేణి విద్యుత్ తీగలు తెగిపడగా ఇద్దరు రైతులకు చెందిన బర్రెలు మృతి చెందాయన్నారు. దాదాపు రూ.2 లక్షల నష్టం వాటిల్లిందని, బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరారు.
Comments
Loading comments...

