Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అదానీ ఎయిర్‌లైన్‌పై కేంద్రం పరిశీలన

Follow Udayam on Google
Sai Sep 24, 2026 3:17 PM జాతీయంGeneral
అదానీ ఎయిర్‌లైన్‌పై కేంద్రం పరిశీలన - Udayam
ఎయిర్‌పోర్ట్ ఆపరేటర్లు ఎయిర్‌లైన్లు నిర్వహించడంపై కేంద్ర ప్రభుత్వం లాభనష్టాలను పరిశీలిస్తోందని పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. అదానీ ఎయిర్‌పోర్ట్స్ ఏఏఐని నిబంధనల సడలింపు కోరిన నేపథ్యంలో ఈ అంశం తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఎయిర్‌పోర్ట్, ఎయిర్‌లైన్ క్రాస్-ఓనర్‌షిప్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్రం స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...