Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరెంట్‌పై వివేక్‌కు బాల్క సుమన్ సవాల్

Follow Udayam on Google
Harika Sep 24, 2026 2:49 PM హైదరాబాద్General
ప్రజా సమస్యలపై పోరాడుతుంటే వ్యక్తిగత రాజకీయాలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. కేసీఆర్ హయాంలో వచ్చినట్లే కరెంట్ వస్తోందని ఎవరైనా చెబితే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు. పదవులు రాగానే ప్రజలను మర్చిపోతారా అని వివేక్ వెంకటస్వామిని ప్రశ్నించారు.

Comments

G
Loading comments...