Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ షాకుకు ఆవు మృతి

Follow Udayam on Google
ch. anji Sep 09, 2026 6:53 PM వికారాబాద్General
విద్యుత్ షాకుకు ఆవు మృతి - Udayam
దోమ ట్రాన్స్ ఫార్మర్ వద్ద ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురై ఆవు మృతి చెందిన సంఘటన పలుగు తండా లో చేసుకుంది. దోమ మండలం పలుగు తండాకు కుమ్మరి కుంట తండా కు చెందిన కేతావత్ తుల్చా నాయక్ ఆవు కనిపించకపోవడంతో ప్రమాదవశాత్తు ట్రాన్స్ ఫార్మర్ వద్ద విగతజీవిగా పడి ఉన్న ఆవు కనిపించింది. కుటుంబ పోషణకు ఆధారంగా ఉన్నా ఆవు చనిపోవడంతో దిక్కుతోచని స్థితిలో రైతు ఉండిపోయారు. ప్రభుత్వం ఆదుకోవాలని రైతు కోరారు.

Comments

G
Loading comments...