వార్తలకు తిరిగి వెళ్లండి

నరసన్నపేట మండలం మడపాం గ్రామంలో వెల్డింగ్ పనులు చేస్తుండగా విద్యుత్ షాక్‌తో ఒకరు మృతి చెందారు.
మండలంలోని చేనులవలసకు చెందిన సరిపల్లి రామచంద్రరావు (35) మడపాంలోని ఒక కంపెనీలో వెల్డింగ్ పనులు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. అతడిని ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

