వార్తలకు తిరిగి వెళ్లండి

రాజస్తాన్‌లోని ఝున్‌ఝును జిల్లా ఛపోలి గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రోడ్డు నిర్మాణ పనుల్లో మిక్సర్ యంత్రానికి హైటెన్షన్ విద్యుత్ తీగలు తాకడంతో షాక్‌కు గురై ఎనిమిది మంది కార్మికులు దుర్మరణం చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం భజన్‌లాల్ శర్మ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

