వార్తలకు తిరిగి వెళ్లండి

గుత్తి పట్టణంలో శనివారం విషాదం జరిగింది. పట్టణంలోని ఇండస్ట్రియల్ ఏరియాలో గల ఇటుకల ఫ్యాక్టరీలో ఆపరేటర్ నాగభూషణం విద్యుత్ షాక్ కు గురై అపస్మారక స్థితిలో పడిపోయాడు. గమనించిన తోటి కూలీలు చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించగా పరీక్షించడం వైద్యులు నాగభూషణం అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.
ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

