వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్ద మురహరిపురానికి చెందిన వివాహిత గోరకల చామంతి (35) విద్యుత్ షాక్‌కు గురై గురువారం మృతి చెందింది. ఉదయం వాషింగ్ మెషీన్‌లో బట్టలు ఉతికిన అనంతరం తడి చేతులతో ప్లగ్ తీయడంతో షాక్‌కు గురైనట్లు సమాచారం. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
మృతురాలికి భర్త కృష్ణారావుతో పాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వివరాలను పోలీసులు శుక్రవారం వెల్లడించారు.
Comments
Loading comments...

